వైరల్ వీడియో: అర్ధరాత్రి బైక్ పై కూర్చున్న దెయ్యం…

దెయ్యాలు అంటేనే మనందరికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఎందుకంటే దెయ్యాలంటే మనకు గట్టిగా ఏర్పడిన అభిప్రాయం.

ఎన్నో సినిమాల్లో దెయ్యాలంటే మనుషులను పీక్కొని తింటాయని, మనుషులకు దెయ్యం పట్టి మనిషిని వేధిస్తాయని చూసాం.

నిజ జీవితంలో కూడా మనం కొందరిని చూస్తాం.మామూలు మనుషులలా కాకుండా వారు వింతగా ప్రవర్తిస్తారు.

ఇక అలా మాట్లాడిన వారిని మనం దెయ్యం పట్టిందని చెప్పి వారు మామూలు స్థితికి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేయిస్తాం.

దెయ్యాలు మనుషులకే కాకుండా బయట కూడా కనిపిస్తాయని కూడా సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

ఇంతవరకు అవి ఖచ్చితంగా దయ్యాలని ఎవరూ ధృవీకరించకపోయిన ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది.

అచ్చం ఇలాగే ఓ ఘటన జరిగింది.అర్ధరాత్రి ఇంటి బయట పార్కింగ్ చేసిన బైక్ పై దెయ్యం కూర్చుని ఉన్నట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.

ఆ వీడియోను చూసిన నెటిజన్లు దెయ్యం అని ధృవీకరిస్తున్నారు.మీకూ ఈ వీడియో చూడాలని ఆసక్తిగా ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.మీరూ ఓ లుక్కేయండి మరి.

నడిరోడ్డుపై అక్కడ ఒంటిరిగా విరాట్ కోహ్లీ..