అనిల్ రావిపూడి బాలయ్య కి ఇచ్చిన సక్సెస్ నే వెంకటేష్ కి కూడా ఇస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీ నటులు చాలామంది ఉన్నారు.అందులో విక్టరీ వెంకటేష్( Daggubati Venkatesh ) ఒకరు.

 Will Anil Ravipudi Give The Same Success To Balayya To Venkatesh ,daggubati Venk-TeluguStop.com

ప్రస్తుతం వెంకటేష్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.తన గత సినిమా అయిన సైందవ్ సినిమా నిరాశపరిచినప్పటికీ ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా రీసెంట్ గా షూట్ స్టార్ట్ అయింది.అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

 Will Anil Ravipudi Give The Same Success To Balayya To Venkatesh ,Daggubati Venk-TeluguStop.com

మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనియాంశంగా మారింది.ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారంటీగా ఉంటుంది.కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే ఉద్దేశ్యంతో వెంకటేష్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ హిట్ విజయం నమోదు అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక మొత్తానికైతే వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో మూడో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇంతకు ముందు బాలయ్య బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమా( Bhagavanth Kesari ) మంచి విజయాన్ని దక్కించుకుంది.ఇక అదే రూట్ లో వెంకటేష్ కి కూడా మంచి విజయాన్ని ఇచ్చి ఆయనని కూడా సక్సెస్ ఫుల్ హీరోగా మార్చాలనే ఉద్దేశ్యం లో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube