అసలే కబాలి సినిమా టికెట్ ల కోసం ఫాన్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందీ దీని లెక్క ఏంటి.
ఎప్పుడు విడుదల అవుతుందీ టికెట్ ల సంగతేంటి అనే గోలలో ఉండగా ఉన్న హైప్
చాలదు అన్నట్టు డైరెక్టర్ , సినిమా బృందం అందరూ కలిసి మళ్ళీ మరొక రకమైన
హైప్ ని లేవదీసారు ఈ సినిమా కోసం చేసిన ఒక మేకింగ్ వీడియో ఇప్పుడు బయటకి
వచ్చింది .
ఈ మేకింగ్ వీడియో లో సూపర్ స్టార్ రజినీకాంత్ వార్నింగ్ ఇచ్చే
సన్నివేసం ఉంటుంది.కబాలి గా ఫుల్లు తెల్ల గడ్డం తో ఉండే రజిని కాంత్
విలన్ డెన్ కి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన సీన్ అద్భుతంగా వచ్చింది
అంటున్నారు.ఆ సీన్ లో రజిని వాకింగ్ స్టైల్ ఇవన్నీ క్యాప్చర్ చేసారు
డైరెక్టర్ .ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.
ఓ సన్నివేశం చేసేటపుడు రజినీ ఎలా సన్నద్ధమవుతాడో.
దర్శకుడితో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటాడో.ఎలా రిహార్సల్స్ చేస్తాడో.
ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.ఇందులో రజినీ ఎనర్జీ చూస్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా.
తనదైన శైలిలో నడుస్తూ.మేనరిజమ్స్ ఇస్తూ.
షూటింగ్ స్పాట్లో ఉన్నవాళ్లందరికీ కిక్కు ఇస్తున్నాడు రజినీ.వీడియో కోసం