మన్యం జిల్లా కొమరాడలో మరోసారి ఒంటరి ఏనుగు హల్ చల్

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఒంటరి ఏనుగు మరోసారి హల్ చల్ చేసింది.మండలంలో సంచరిస్తున్న గజరాజు విక్రంపురం దగ్గర రైల్వే గేటును ధ్వంసం చేసింది.

 In Komarada Of Manyam District, A Lone Elephant Is Once Again In Trouble-TeluguStop.com

దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరోవైపు ఒంటరి ఏనుగు సంచారంతో మండలంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు.

అదేవిధంగా ఏనుగును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube