మానవత్వాన్ని చాటిన యువ నేత రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రమాదానికి తీవ్ర గాయాలకు గురైన బాధితున్ని ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని యువ నేత చాటించారు.చందుర్తి లో ఇటీవల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి రెండు కాళ్లు విరిగి, వెన్నుముకకు తీవ్ర గాయమై కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసి మెరుగైన వైద్యానికి ఆర్థిక స్తోమత బాగా లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న

 Young Leader Raju Financial Help To Hospitalized Woman, Young Leader Raju, Finan-TeluguStop.com

చందుర్తి మండలం మల్యాల ముద్దుబిడ్డ, తెలంగాణ కోసం ఉద్యమించిన రారాజు ఈర్లపల్లి రాజు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.బాధిత కుటుంబానికి బుధవారం రూ.5 వేలు ఆర్థిక సహయం అందించారు.మెరుగైన వైద్యానికి ఆర్థిక సహయం చేసిన రాజుకు కుటుంబ సభ్యులు, చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ తరఫున గ్రామ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కొత్త గణేష్ గొంటి హేమంత్, ముదాం విజయ్ కోడగంటి నితిన్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube