మరో యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కిరణ్ అబ్బవరం...

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక హీరో తనదైన రీతిలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.ఆ క్రమంలో కొంతమందికి సక్సెస్ లు వస్తే మరి కొంతమందికి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి.

 Young Hero Kiran Abbavaram Planning Movie With New Director Details, Kiran Abbav-TeluguStop.com

ఇక ఇప్పుడు యంగ్ హీరోలు అయిన చాలామంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యం గా ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకడు…ఈయన వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఏ సినిమా కూడా ఆయన అనుకున్న స్థాయిలో అతనికి విజయాన్ని అందించలేక పోతుంది దాంతో ఆయనేం చేయాలో ఆయనకే అర్థం కాక తల పట్టుకుంటున్నాడు.

Telugu Kiran Abbavaram, Ranjan, Srkalyana, Youngkiran-Movie

ఇక ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ తో( New Director ) కిరణ్ అబ్బవరం సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటికే ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో వరుసగా డిజాస్టర్ గా మిగులుతుంటే ఈయన మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెుతున్నారు.ఇలాగే ఈయన ఇంకో సంవత్సరం పాటు సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవ్వటం పక్క అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు… మరి ఎందుకిలాంటి సినిమాలు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు…

 Young Hero Kiran Abbavaram Planning Movie With New Director Details, Kiran Abbav-TeluguStop.com
Telugu Kiran Abbavaram, Ranjan, Srkalyana, Youngkiran-Movie

ఇక ఈయన చేసిన సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా ప్రేక్షకులకు గుర్తుండడం లేదు.ఆయన మొదట్లో చేసిన రాజావారు రాణి గారు( Raja Vaaru Rani Gaaru ) ఎస్ అర్ కళ్యాణ మండపం( SR Kalyana Mandapam ) సినిమాని మినహాయిస్తే ఈయన చేసిన సినిమాలు ఏవి కూడా అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు…చూడాలి మరి ఇప్పుడు ఆయన చేసే సినిమాలతో అయిన సక్సెస్ సాధించి హిట్ ట్రాక్ కి ఎక్కి తనని తాను ఒక నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎదుగుతాడా, లేదా అనేది…ఇక రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజాన్ సినిమా మీద కూడా కిరణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ప్రస్తుతం ఆయన కొంచెం బాధల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube