YV Subbareddy : సింహాద్రి అప్పన్న ను సతి సమేతంగా దర్శించుకున్న వై.సి.పి.మూడు జిల్లాల కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి..

సింహాద్రి అప్పన్న ను సతి సమేతంగా దర్శించుకున్న వై.సి.

 Yv Subbareddy , Coordinator Of Three Districts Of Ycp Visited Simhadri Appanna ,-TeluguStop.com

పి.మూడు జిల్లాల కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి.కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు,వేద ఆశీర్వచనం.స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరణ.

సుబ్బారెడ్డి కామెంట్స్.రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల పదవి విరమణ 62 సంవత్సరాల పొడిగింపు పై సి.ఎం.దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతాం.సింహాచలం దేవస్థానానికి త్వరలో శాశ్వత ఈవో ను నియమిస్తామని అన్నారు.అప్పన్న ఆలయానికి గతంలో సగం పూర్తి అయి నిలిచిపోయిన బంగారు తాపడం పనులను దేవస్థానం విజ్ఞప్తి చేస్తే.

టి.టి.డి.ద్వారా పనులు పూర్తి చేస్తాం.వై.వి.సుబ్బారెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube