సింహాద్రి అప్పన్న ను సతి సమేతంగా దర్శించుకున్న వై.సి.పి.మూడు జిల్లాల కో ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి..

సింహాద్రి అప్పన్న ను సతి సమేతంగా దర్శించుకున్న వై.సి.

పి.మూడు జిల్లాల కో ఆర్డినేటర్ వై.

వి.సుబ్బారెడ్డి.

కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు,వేద ఆశీర్వచనం.స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరణ.

సుబ్బారెడ్డి కామెంట్స్.రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల పదవి విరమణ 62 సంవత్సరాల పొడిగింపు పై సి.

ఎం.దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతాం.

సింహాచలం దేవస్థానానికి త్వరలో శాశ్వత ఈవో ను నియమిస్తామని అన్నారు.అప్పన్న ఆలయానికి గతంలో సగం పూర్తి అయి నిలిచిపోయిన బంగారు తాపడం పనులను దేవస్థానం విజ్ఞప్తి చేస్తే.

టి.టి.

డి.ద్వారా పనులు పూర్తి చేస్తాం.

వై.వి.

సుబ్బారెడ్డి.

నాగార్జున సైతం రూట్ మారుస్తున్నారా.. కొడుకు బాటలో ఈ అక్కినేని హీరో పయనిస్తారా?