మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా బడ్జెట్ పెరిగిపోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన చాలా వరకు మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

 Will The Budget Of Megastar Chiranjeevi Vishwambhara Movie Increase Details, Vis-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా మీద చాలామంది చాలా రకాల నెగిటివ్ వార్తలను రాస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

 Will The Budget Of Megastar Chiranjeevi Vishwambhara Movie Increase Details, Vis-TeluguStop.com
Telugu Vasishta, Chiranjeevi, Pan India, Tollywood, Trisha, Vishwambhara-Movie

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశ్యంతో తను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో విజువల్స్ పరంగా కూడా చాలా గ్రాండియర్ ని చూపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్లకు పైన బడ్జెట్ ను పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Vasishta, Chiranjeevi, Pan India, Tollywood, Trisha, Vishwambhara-Movie

మరి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుందా లేదా అనే వార్తలైతే వస్తున్నాయి.మరి చిరంజీవి కి ఉన్న మార్కెట్ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో వర్కౌట్ అయితేనే సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయి.లేకపోతే మాత్రం సినిమా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…ఇక ఈ సినిమాతో చిరంజీవి కి పాన్ ఇండియా మార్కెట్ కూడా భారీగానే వర్కౌట్ అవుతుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube