మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా బడ్జెట్ పెరిగిపోతుందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటులలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒకరు.
తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన చాలా వరకు మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara Movie ) మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద చాలామంది చాలా రకాల నెగిటివ్ వార్తలను రాస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశ్యంతో తను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో విజువల్స్ పరంగా కూడా చాలా గ్రాండియర్ ని చూపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్లకు పైన బడ్జెట్ ను పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
"""/" /
మరి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుందా లేదా అనే వార్తలైతే వస్తున్నాయి.
మరి చిరంజీవి కి ఉన్న మార్కెట్ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో వర్కౌట్ అయితేనే సినిమాకి భారీ కలెక్షన్లు వస్తాయి.
లేకపోతే మాత్రం సినిమా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.
ఇక ఈ సినిమాతో చిరంజీవి కి పాన్ ఇండియా మార్కెట్ కూడా భారీగానే వర్కౌట్ అవుతుందనే చెప్పాలి.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!