మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య శత్రుత్వాలు ఉంటాయి.అవి చాలా వరకు బయటపడవు కానీ వాళ్ళ ప్రవర్తనల ద్వారా అవి నిజమే అని తెలుస్తూ ఉంటాయి.
తమకంటే ఎక్కువ స్థానంలో ఉన్నా, అందంగా ఉన్న అసలు తట్టుకోలేకపోతుంటారు.అయితే ఇటువంటిదే సమంతకు ( Samantha ) కూడా ఉందని.
ఆమెకు పూజ హెగ్డే( Pooja Hegde ) అంటే అసలు పడదు అని తెలిసింది.ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ప్రస్తుతం సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎందుకో కాస్త వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తుంది.ముఖ్యంగా ఆమెకు సంబంధించిన ఏ వార్త వచ్చినా కూడాఅది క్షణాల్లో ట్రోల్స్ కి గురవుతుంది.
నాగచైతన్యతో( Naga Chaitanya ) విడాకులు తీసుకున్నప్పటినుంచి చాలామంది సమంత మీద అభిమానం తగ్గించారు.

ఈమధ్య ఈమె సినిమాల కోసం సింపతి కూడా వాడుతుందని చాలామంది ట్రోల్స్ కూడా చేశారు.అలా ఆమెకు ఎన్నో ట్రోల్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతుంది.నిజానికి విడాకుల విషయంలో సమంతది ఎంత తప్పు ఉందో తెలియదు కానీ.
జనాలు మాత్రం ఈమెదే తప్పు అన్నట్లు ముద్రవేశారు.
ఇక రీసెంట్ గా శాకుంతలం సినిమాతో( Shaakuntalam ) ప్రేక్షకుల ముందుకు వచ్చే పరికి కూడా ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.
ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో( Kushi Movie ) నటిస్తుంది.ఇక ఈ సినిమాపై ఆమె హోప్స్ పెట్టుకుందని చెప్పాలి.
ఒకవేళ ఈ సినిమా కూడా ప్లాఫ్ అయితే ఆమె కెరీర్ ముగిసినట్లే అని అంటున్నారు కొందరు.

ఇక ఇప్పుడు ఒంటరి మహిళగా అన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న సమంత ఒక విషయంలో మాత్రం కాస్త ఈర్ష చూపిస్తుంది అని తెలిసింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.సమంతకు తనకంటే ఎక్కువగా అందంగా ఉన్న వాళ్ళంటే అసలు నచ్చదట.
నిజానికి ఈమె కూడా అందగత్తె.అయితే తన కంటే మంచి పర్సనాలిటీతో ఉన్న పూజ హెగ్డే ను చూసి బాగా ఈర్ష్య చెందుతుందట.
సమంత కంటే పూజా హెగ్డే చాలా హైట్ ఉంటుంది.తను ఎటువంటి పొజిషన్లో ఉన్నా కూడా సంతోషంగా ఉంటుంది.అంటే తన చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా తను ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని.ఒక ఫీలింగ్ తో ఎంజాయ్ చేస్తుంది అని.అందుకే తనని చూస్తే సమంతకు కడుపు మండిపోతుంది అని తెలుస్తుంది.

ఇక తనకు ఇటువంటి ఫీలింగ్, ఇటువంటి అదృష్టం లేదే అంటూ బాధపడుతుందట సమంత.ఇక పూజ హెగ్డే మైండ్ సెట్ అంటే సమంతకు చాలా ఇష్టమని తెలిసింది.ఇక ఆ మైండ్ సెట్ తనకెందుకు ఉండదని కుళ్ళుకుంటుందట.
అందుకు తను కూడా పూజ హెగ్డే లాగా మంచి పర్సనాలిటీ, మంచి మైండ్ సెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలిసింది.ఇక ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో సమంత ప్రవర్తన ఇలా కూడా ఉంటుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.
మరి కొంతమంది సమంత కూడా మంచి అందగత్తె అంటూ సపోర్ట్ చేస్తున్నారు.