సూపర్ స్టార్ కృష్ణ( Super Star Krishna ) ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ చాలా బిజిగా ఉండేవాడు అయితే కృష్ణ అప్పట్లో మూడు షిఫ్ట్ ల్లో సినిమా షూటింగ్ చేసేవాడు అందుకే ఆయన అందరి కంటే ఎక్కువ సినిమాల్లో హీరో గా నటించి రికార్డ్ క్రియేట్ చేశాడు…
ఇక ఇండస్ట్రీ లో ఉన్న చాలా రకాలైన అప్డేట్స్ కూడా కృష్ణ తీసుకువచ్చినవే కావడం విశేషం అనే చెప్పాలి ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి అయితే ఆయన చేసిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు సినిమా( Alluri Seetharama Raju ) మాత్రం సూపర్ హిట్ అయింది…అయితే ఈ సినిమా ను అప్పట్లో సీనియర్ ఎన్టీయార్ చేద్దాం అనుకుని స్క్రిప్ట్ రెఢీ చేయిస్తున్న నేపద్యం లో ఆయనకంటే ముందే కృష్ణ స్టోరీ రెఢీ చేసుకొని ఈ సినిమా తీశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది…అయితే ఈ సినిమా హిట్ అయిన తరువాత సీనియర్ ఎన్టీయార్ ( Sr NTR )కృష్ణ ని తొక్కేస్ ప్రయత్నం చేశాడని ఇండస్ట్రీ లో ఉన్న అందరూ అంటూ ఉంటారు ఎందుకు అంటే అప్పుడు చాలా మంది హీరోలు లేకపోవడం తో ఈ సినిమాలు అయిన ఎన్టీయార్ నాగేశ్వర రావు శోభన్ బాబు కృష్ణ లాంటి వల్లే చేసేవారు…

ఇక ఆ టైం లో ఇండస్ట్రీ ని చాలా సంవత్సరాల పాటు సీనియర్ ఎన్టీయార్ గారే ఇండస్ట్రీ ని ఏలిన విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడ కృష్ణ తన కంటే ఎక్కువ స్తార్డం ని సంపాదించుకుంటాడో అనే ఉద్దేశ్యం తో ఎన్టీయార్ కృష్ణని తొక్కేయబోయడని అందరూ అంటారు…

అయితే వాస్తవానికి కృష్ణ కి ఎన్టీయార్ ( Sr ntr )కి మధ్య అప్పట్లో చాలా రకాలైన ఇగో ప్రాబ్లమ్స్ ఉండేవి అని సీనియర్ నటులు చాలా సార్లు చెప్తూ వచ్చారు కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవ్వరికీ సరిగ్గా తెలీదు.అయితే ఈ విషయం మీద కృష్ణ కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చాడు నన్ను ఎవరూ తొక్కాలని చూడలేదు.నేను తీసిన సినిమా జనానికి నచ్చితే నా సినిమాలు చూసారు నచ్చకపోతే చూడలేదు… అందుకే జనానికి నచ్చే సినిమాలు తీయడానికి నేను చాలా వరకు ట్రై చేస్తాను అని కూడా చెప్పారు…
.