Anr: ఏఎన్ఆర్ ముందే అన్నపూర్ణమ్మను సెటప్ అని పిలిచి అవమానించింది ఎవరు..?

అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageshwar Rao ) ఎన్నో సాంఘిక సాంస్కృతిక పౌరాణిక జానపద సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.ఈయన మొదట్లో నాటకాల ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

 Who Insulted Annapoornamma By Calling Her A Setup Before Anr-TeluguStop.com

అయితే ఈయన నాటకాల్లో చేసే సమయంలో ఎక్కువగా ఆడవారి పాత్రలు పోషించడం వల్ల చాలా మంది ఏఎన్ఆర్ ని ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో నపుంసకుడు అంటూ హేళన చేశారట.అయినప్పటికీ తనకు ఎదురైన చేదు అనుభవాలు అన్ని దిగమింగుకొని తన సక్సెస్ ని నిరూపించుకొని స్టార్ హీరోగా నిలబడి చూపించారు.

ఇక అప్పట్లో ఏఎన్ఆర్ ( Anr ) వెంబడి చాలామంది హీరోయిన్లు పడేవాడు.

Telugu Akhil, Annapurnamma, Gossip, Naga Chaithanya, Nagarjuna-Latest News - Tel

దానికి ప్రధాన కారణం ఏఎన్ఆర్ ఏ హీరోయిన్ తో కలిసి నటించిన కూడా షూటింగ్ సెట్లో ఆ హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మెదిలేవారట.అలా ఎంతో మంది హీరోయిన్ లతో తన కొడుకు నాగార్జున ( Nagarjuna ) ఎలా అయితే క్లోజ్ గా ఉండేవారో అచ్చం ఏఎన్ఆర్ తో కూడా అప్పటి హీరోయిన్లు అంతే క్లోజ్ గా ఉండేవారట.ఇక సినిమా ఇండస్ట్రీలో సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి అనే టాక్ కూడా ఉంది.

ఈ విషయం పక్కన పెడితే ఏఎన్ఆర్ తన మేన మరదలైన అన్నపూర్ణమ్మను పెళ్లి చేసుకున్నారు.

అయితే అన్నపూర్ణమ్మ ( Annapurnamma ) ఏఎన్ఆర్ కు సంబంధించిన సినిమాల విషయంలో అస్సలు వేలు పెట్టేది కాదు.

అయితే ఓసారి అన్నపూర్ణమ్మ ఏఎన్నార్ దగ్గరికి వచ్చి నన్ను ఒకసారి అయినా సినిమా థియేటర్ తీసుకువెళ్లి సినిమా చూపించండి అంటూ తన మనసులో ఉన్న కోరిక బయటపెట్టిందట.ఇక భార్య అడగడంతో తనకున్న చిన్న కొరకు కూడా తీర్చకపోతే ఎలా అని ఓ రోజు ఏఎన్ఆర్ అన్నపూర్ణమ్మని వెంటబెట్టుకొని థియేటర్ కి వెళ్లారట.

Telugu Akhil, Annapurnamma, Gossip, Naga Chaithanya, Nagarjuna-Latest News - Tel

కానీ అక్కడే ఉన్న కొంత మంది జనాలు అన్నపూర్ణమ్మ ఏఎన్నార్ సొంత భార్య అనే విషయం తెలియక హీరో ఏఎన్ఆర్ ( Anr ) సెటప్ తో వచ్చారు అంటూ చాలా నీచంగా మాట్లాడారట.దీంతో ఎంతో అవమానంగా ఫీల్ అయిన అన్నపూర్ణమ్మ సినిమా చూడకుండానే థియేటర్ నుండి ఇంటికి వచ్చేసి నేను బతికుండగా ఇంకొకసారి మీతో థియేటర్ కి రాను.ఇలాంటి అవమానాన్ని నేను భరించలేను అని చెప్పిందట.ఇక ఏఎన్ఆర్ ఎంత సర్ది చెప్పినా కూడా అన్నపూర్ణమ్మ వినలేదట.ఈ కారణంతోనే అన్నపూర్ణమ్మ ఆమె చచ్చే వరకు ఇదే మాటపై ఉందట.ఎన్నిసార్లు బ్రతిమిలాడినా కూడా ఏఎన్ఆర్ తో కలిసి మళ్ళీ థియేటర్ కి రాలేదట.

అయితే ఏఎన్ఆర్ చాలామంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం అని కొంతమంది అంటూ ఉంటారు.సినిమాల్లో చేసిన ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మెదిలేసరికి చూసే జనాలకు అలా అనిపించేదని ఈ విషయం తెలిసిన కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube