ఐపిఎల్ ఈ సీజన్ ముగిసే సమయానికి టాప్ హిట్టర్లుగా నిలిచే ప్లేయర్లు ఎవరంటే..?

ఐపీఎల్( IPL ) ప్రతి సీజన్ లో కొంతమంది ప్లేయర్లు టాప్ ప్లేయర్లు గా నిలుస్తూ ఉంటారు.అయితే ఈ సంవత్సరం మాత్రం సీజన్ మొత్తం ముగిసే సరికి టాప్ హిట్టర్లుగా మిగిలిపోయేది మాత్రం కొంతమంది ప్లేయర్లే అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

 Who Are The Players Who Will Be The Top Hitters At The End Of The Ipl Season , I-TeluguStop.com

ఇక ముఖ్యంగా ఇప్పటివరకు ముందంజలో ఉన్న హిట్టర్లు ఎవరంటే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం నుంచి దినేష్ కార్తీక్( Dinesh Karthik ), చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి శివం దూబే, ధోని( Shivam Dubey, Dhoni ).

రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ హైదరాబాదు నుంచి అభిషేక్ శర్మ( Abhishek Sharma ) లాంటి ప్లేయర్లు టాప్ హిట్టర్లుగా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు.మరి వీళ్లను కాదని నెక్స్ట్ మరెవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా వీళ్లే కాకుండా ఇతరులు కూడా టీమ్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాలంటే మిగతా అన్ని మ్యాచ్ లు జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే.నిజానికి ఇందులో ఉన్న చాలామంది ప్లేయర్లు ఇండియన్ ప్లేయర్లె కావడం విశేషం…ప్రస్తుతం ఇండియన్ ప్లేయర్ల హవా ఐపిఎల్ లో కొనసాగుతుందనే చెప్పాలి.

ప్రతి ప్లేయర్ కూడా తమదైన రీతిలో సక్సెస్ ఫుల్ గా మ్యాచ్ లను ఫినిష్ చేస్తున్నారు.

మరి ఇలాంటి క్రమం లో టి20 వరల్డ్ కప్ టీమ్( T20 World Cup Team ) కి ఎలాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేయాలి అనేది కూడా కీలకమైన అంశంగా మారింది.ఇక మొత్తానికైతే ఈ మ్యాచ్ లో తమదైన రీతిలో సక్సెస్ కావాలంటే మాత్రం ఈ హిట్టర్లు మరింత స్ట్రాంగ్ గా ఆడాల్సిన అవసరమైతే ఉంది.ఇంకా ఈ సీజన్ ముగిసే సమయానికి ప్లేయర్ కి ప్రత్యేకమైన బహుమానం కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…మరి ఇలాంటి సమయం లో ఇక ముందు జరగబోయే మ్యాచ్ ల్లో ప్లేయర్లు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube