జెండా ఏదైనా అజెండా ఒకటే.. మాజీఎంపీ పొంగులేటి వ్యాఖ్యలు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ జెండా ఏదైనా తన అజెండా మాత్రం ఒకటేనని చెప్పారు.

 Whatever The Flag, The Agenda Is The Same.. Former Mp Ponguleti's Comments-TeluguStop.com

తాను ఏ పార్టీలో చేరాననే విషయం త్వరలోనే తెలుస్తుందని వెల్లడించారు.

అదేవిధంగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశంలో ఏం మాట్లాడాననే దానిపై కూడా త్వరలోనే క్లారిటీ వస్తుందని పొంగులేటి తెలిపారు.

బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి గత కొన్ని రోజులుగా పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే తాజాగా షర్మిలతో భేటీ అయ్యారు పొంగులేటి.దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube