తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నాం మానవత్వం తో సహాయం చెయ్యాలని సీఎం ఆదేశించారు కోస్తా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం పై కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో ఆహారం, పలు, మంచినీరు ఏర్పాటు చేస్తున్నాం తుఫాన్ వలన కురిసే భారీ వర్షాలతో ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తం చేశారు.విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అదేశించాం పునరావాస కేంద్రాలలోని కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తాం.




తాజా వార్తలు