వైరల్ వీడియో: వాటే సీన్.. కండక్టర్ సార్ అలా ఎలా చేయగలిగావు..

ప్రతినిత్యం సోషల్ మీడియా( Social media )లో వందల రకాల వీడియోలు చూస్తూనే ఉంటాం.అందులో కొన్ని రకాల వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతూ ఉంటాయి.

 Viral Video: What A Scene.. Conductor Sir, How Could You Do That, Social Media,-TeluguStop.com

ఇందులో ఎక్కువగా ఫన్నీ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.మరి ముఖ్యంగా కొన్నిసార్లు జంతువులు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి.

అప్పుడప్పుడు రోడ్లపై జరిగిన యాక్సిడెంట్స్ సంబంధించి కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం.ఇకపోతే తాజాగా ఓ బస్సులో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

వెళ్తున్న బస్సులోని కండక్టర్( Conductor )ప్రయాణికులకు టికెట్ ఇస్తున్నాడు.అయితే ఒక్కసారిగా టికెట్ తీసుకుంటున్న ప్రయాణికుడు అదుపు తప్పి వెనుక ఉన్న బస్సు వాకిలి నుంచి కింద పడబోయాడు.అయితే అతని అదృష్టమేమో కానీ రెప్పపాటు క్షణంలో టికెట్లు ఇస్తున్న కండక్టర్ వంటి చేత్తో అతడు కింద పడిపోకుండా కాపాడాడు.

క్షణకాలంలో అతడు టికెట్ ఇస్తున్న కానీ జరగబోయే ఇన్సిడెంట్ ను ఊహించి వెంటనే పడబోతున్న వ్యక్తిని వంటి చేత్తో కండక్టర్ ఆపేసాడు.దాంతో ఆ వ్యక్తికి పెద్ద ప్రమాదం తప్పింది.

ఇకపోతే ఈ వీడియో ఎవరు తీసారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసి సోషల్ మీడియా నెటిజెన్స్ స్పందిస్తున్నారు.ఆరోజు అతడి అదృష్టం చాలా బాగుందని చాలామంది అనగా.మరికొందరైతే దేవుడే కండక్టర్ రూపంలో వచ్చి నిన్ను కాపాడు అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు.

కొంతమంది అయితే ఈ వీడియో కావాలనే క్రియేట్ చేశారని లేకపోతే ఆ సమయంలో కరెక్ట్ గా వీడియో ఎలా రికార్డు చేస్తారంటూ కామెంట్ చేస్తున్నారు కూడా కొందరు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube