వైరల్ వీడియో: అంతరిక్ష కేంద్రంలో డాన్స్ స్టెప్పులు వేస్తున్న సునీత...

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాజాగా భారత సంతతియోమగామి సునీత విలయమ్స్( Sunita Williams ) చేరుకుంది.ఆమెతో పాటు మరో యోమగామి కూడా బోయిన్ స్టార్ లైనర్ యుమనౌక ద్వారా గురువారంనాడు విజయవంతంగా ఐఎస్ఎస్ కు అనుసంధానం జరిగింది.

 Viral Video: Sunita Doing Dance Steps In Space Station..., Viral Video, Social M-TeluguStop.com

ఈ నేపథ్యంలో అక్కడ యోగగాములకు ఘన స్వాగతం లభించింది.ఎప్పుడు నుంచో కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం గంట కొట్టి వారిని లోపలికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఐఎస్ఎస్ కి చేరుకున్న సునీత విలియమ్స్ అక్కడ ఆనందంతో డాన్స్ వేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

ఆమె మరో మారు ఐఎస్ఎస్( ISS ) చేరుకున్న నేపథ్యంలో ఆనందంతో డాన్స్ చేసింది.ఈ నేపద్యంలో ఆమె అందులో ఉన్న మరో ఏడుగురు యోగగాములను ఆనందంతో ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.ఈ సందర్భానికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసుకోవడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా సునీత అంతరిక్ష కేంద్రం నుంచి మాట్లాడుతూ.అందులో ఉన్న వారందరూ కుటుంబ సభ్యులు లాంటి వారిని అందుకే వారితో కలిసి డాన్స్ చేసినట్లు ఆవిడ చెప్పుకొచ్చింది.ఇకపోతే ఇది బోయిన్ సంస్థ స్టార్ లైనర్ సంబంధించి మానవ సహిత యాత్ర.ఇక సునీత విలియన్స్ కు ఇది మూడవ రోదసి యాత్ర.2006, 2012 లో ఇదివరకే ఆవిడ ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియో మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube