తెలుగు బుల్లి ఇప్పటికే ఎన్నో రకాల రియాల్టీ షోలు కామెడీ షోలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఇప్పటికే ఎన్నో రకాల షోలు బుల్లితెరపై పసారం అవుతూనే ఉన్నాయి.
అటువంటి వాటిలో ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ ఫైవ్( Sixth Sense 5 ) కూడా ఒకటి.సెలబ్రిటీలతో ఫన్నీ టాస్కులు ఆడిస్తూ ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఎంతమంది వెండి ధర బుల్లితెర సెలబ్రిటీలు యాంకర్లు ఈ షో కి హాజరైన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ షోకి హీరోయిన్ బిందు మాధవి,( Bindu Madhavi ) నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు ఆటలు పాటలతో డ్యాన్సులతో సందడి సందడి చేశారు.అనంతరం వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో డైలాగ్ నీ స్టేజిపై సీరియస్ గా చెప్పించారు ఓంకార్.
అనంతరం మీకు ఇష్టం లేని ఒక టాపిక్ అనగా ఏంటి అని బిందు మాధవి అనడంతో పెళ్లి అనగా అబ్బో అని అంటుంది బిందు మాధవి.అప్పుడు బిందు మాధవి ఫింగర్స్ తో ఫింగర్స్ క్రాస్ చేసి పెట్టగా ఏంటి అది అనడంతో భూతం వస్తున్నప్పుడు ఇలా పెడతారు కదా అందుకే పెళ్లి అనేది నా పక్కకు రాకూడదని ఇలా పెట్టాను అని అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్.

పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అనుకుంటున్నారు అని బిందు మాధవిని ప్రశ్నించగా.ప్రస్తుతానికి ఎవరూ లేరు ఓంకార్ గారు.ఆ సమయం వచ్చినప్పుడు ఆ మనిషి వచ్చినప్పుడు చేసుకుంటాను అని తెలిపింది బిందు మాధవి.అప్పుడు వరలక్ష్మీ మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటే అని సరిపోతుంది.అది ఏ దానికి సొల్యూషన్ కాదు అని నవ్వుతూ తెలిపింది.తర్వాత ఆ బిందు మాధవి మాట్లాడుతూ 30 ఏళ్లు వచ్చేసరికి అమ్మాయిలకు మైల్ స్టోన్ లాంటిది పెళ్లి చేసుకోవాలి లేదంటే ఆ తర్వాత అది జరగవు ఇది జరగవు అని అంటూ ఉంటారు అని తెలిపింది.

అప్పుడు వరలక్ష్మీ మాట్లాడుతూ మొదట మేము ఏంటో మేము తెలుసుకోవాలి ఆ తర్వాతనే ఎదుటి వ్యక్తినే మేము ఎలా చూసుకోగలం అన్న విషయాన్ని మేము తెలుసుకోగలుగుతాము అని తెలిపింది.అనంతరం ఇద్దరు కలిసి చివరిలో మాస్టారు మాస్టారు అనే పాటకు స్టెప్పులు వేశారు.అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.