తెలంగాణ పూర్తిగా కల్వకుంట్ల కుటుంబం చెప్పుచేతల్లో ఉందని.రాష్ట్ర విముక్తి కోసం మునుగోడులో బీజేపీ ని గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాజగోపాల్రెడ్డి సాయం చేస్తారే తప్ప ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కమిషన్గా తీసుకోలేదన్నారు.పార్టీ ఫిరాయింపుదారుల్ని ముందు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కెసిఆర్ తాకట్టు పెట్టారని.
తెలంగాణ ద్రోహుల్ని పార్టీలోకి చేర్చుకునే సంస్కృతి టీ ఆర్ ఎస్ కే ఉందని విమర్శించారు.