నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి వెళ్లే నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీతో బస్సులు నిత్యం తిరుగుతూ ఉండడం సర్వసాధారణం.ఈ నేపథ్యంలో నేడు తాజాగా తిరుమల రెండో ఘాట్ రోడ్లో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో 15 మంది గాయాల పాలవుగా, క్షతగత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్షతగతులకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తూ, గాయపడ్డ 15 మందికి ఎవరికీ ప్రమాదకరస్థాయిలో గాయాలు లేవని తెలిపారు.ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు చెప్తున్నారు.