జనగాం జిల్లా: స్టేషన్ ఘన్పూర్ లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ.ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.
ఎమ్మెల్యే రాజయ్యల మధ్య మాటల యుద్ధం.దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపణలు.
దళిత బంధు లబ్ధిదారుల దగ్గర కొందరు డబ్బులు తీసుకుంటున్నారంటున్నా కడియం.
చిల్లర మాటలు నమ్మవద్దంటూ ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్.
నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం.ఎమ్మెల్యేతోనే ఇళ్ళ మంజూరు అవుతుంది.