టిక్ టాక్ పై కేంద్రం నిషేధం ఎందుకు విధించింది అనే విషయం కొన్ని వీడియోలు చూసినపుడు తెలుస్తుంది.ఎక్కువగా మహిళలు, యూత్ ని భాగా ఎట్రాక్ట్ చేసిన ఈ టిక్ టాక్ వీడియోలో పబ్లిసిటీ కోసం వారు చేసే పనులు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇప్పుడు ఓ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్తున్నట్టు కనిపిస్తోంది.
టిక్ టాక్‌లో ఫేమస్ అవడం కోసం ఓ జంట బావగారూ బాగున్నారా సినిమాలో సీన్‌ను వీడియో కోసం ట్రై చేసింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం చనిపోయాడని భావించిన హీరోయిన రంభ.అతడిని ఫ్రిజ్‌లో పెడుతుంది.ఆ తర్వాత చిరంజీవి వచ్చి ఫ్రిజ్‌లో ఉన్న మనిషిని బయటకు తీస్తాడు.
ఈ జంట కూడా సేమ్ టు సేమ్ అలాగే చేసింది.ఇందులో బ్రహ్మానందం క్యారెక్టర్‌లో తమ కొడుకుని పెట్టింది.
ఆ ఫ్రిజ్ లో పిల్లాడిని పెట్టడంతో వాడు చలికి ఫ్రీజ్ అయిపోయాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారగా.
దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి పశాచిక ఆనందం కోసం పిల్లని బాలి చేస్తారా అంటూ వారిని నెటిజన్ లు విమర్శిస్తున్నారు.