అక్కడి ప్రజలకు సాలె పురుగులే ఆహారం.. చికెన్ పకోడీలా వేసుకుని....

మనం తినడానికి అనేక ఆహార పదార్థాలు( Foodstuffs ) ఉంటాయి.అనేక వెరైటీ ఫుడ్ లు వండుకుని తింటాం.

 The Food Of The People There Is Worms, Food, The Food Of The People, There Is Wo-TeluguStop.com

చికెన్ లో చాలా వెరైటీలు ఉన్నాయి.చికెన్ ను కర్రీలా చేసుకుని తినడం లేదా కాల్చుకుని తినడం లాంటివి చేస్తూ ఉంటాము.

ఇక మటన్, పిష్, రొయ్యలు, పీతలు లాంటి వాటిని తింటూ ఉంటాం.ఇక చైనా లాంటి కొన్ని దేశాల్లో అయితే చాలా జంతువుల మంసాన్ని తింటారు.

గబ్బిలాలు, పాములు వంటి వాటిని కూడా చైనాలో తింటారు.

అయితే ప్రమాదకర సాలె పురుగులను( Spider mites ) కూడా ఒక దేశంలో ఉంటారు.వాటితో చికెన్ పకోడీ వేసుకుని తినడం లేదా కాల్చుకుని తినడం లాంటివి చేస్తున్నారు.చైనీయులు ( Chinese )ప్రమాదకర, భయంకరమైన జంతువులను కూడా మాంసాహారంగా తీసుకుంటారు.

ప్రమాదకరమైన పురుగులు, పాములు, కీటకాలను కూడా తింటారు.ఇప్పుడు సాలీడు మాంసాన్ని కూడా తింటున్నారట.

వాటిని బొగ్గులపై కాల్చి లేదా నూనెలో చికెన్ పకోడీలా వేసుకుని తింటున్నారు.వాటికి కర్రెపుల్లను తగిలించి ఒక గిన్నెలో చిల్లీ సావ్ వేసి చైనాలోని హోటళ్లల్లో సర్వ్ చేస్తున్నారు.

సాయంత్రం సమయాల్లో మనం స్నాక్స్ గా సమోస, బజ్జీలు, పునుగులు లాంటివి తింటాం.కానీ ఈ సాలీడు మాంసాన్ని( Spider meat ) చైనీయులు స్నాక్స్ లా సాయంత్రం సమయంలో తీసుకుంటున్నారు.ఇక చైనాలోనే కాకుండా కంబోడియా దేశంలో కూడా సాలె పురుగులను తింటున్నారు.1970లో కంబోడియాను పోల్ పాట్ అనే నియంత పరిపాలించాడు.ఆయన హయాంలో ఆ దేశంలో ఆహార కొరత భారీగా ఏర్పడింది.దీంతో ప్రజలు ఏవి దొరకితే అవి తినడం మొదలుపెట్టారు.అలాగే ఈ సాలె పురుగులను కూడా తినడం మొదలుపెట్టారు.అలా ఆ దేశంలో కూడా వీటిని మంచి రెసిపీగా తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube