29 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న స రి గ మ ప 13 వ సీజన్ – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్, విజేత ఎవరనేది మార్చ్ 21 నాడు తేలిపోనుంది.ఇప్పటివరకు న్యాయనిర్ణేతలు స్కోర్స్ ప్రధానం చేయగా ఇప్పుడు ఫైనల్స్ కు జీ తెలుగు పబ్లిక్ వోటింగ్ ను ప్రారంభించారు.
ఈ వోటింగ్
11 మార్చి నుంచి 21 మార్చి
వరకు సాగనుంది.మీరు రెండు విధాలుగా వోట్ చేయవచ్చు.జీ5 లోని srgmpicon.zee5.com లింక్ ద్వారా మీకు నచ్చిన సింగర్ కు వోట్ చేయొచ్చు.అలాగే కింద కనిపించే ఫోన్ నంబర్లకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా వోట్ చేయొచ్చు.
భరత్ రాజ్ – 9152 9152 85
పవన్ కళ్యాణ్ – 9152 9152 86
ప్రజ్య్నా నయని – 9152 9152 87
వెంకట చైతన్య – 9152 9152 88
యశస్వి కొండేపూడి – 9152 9152 89
మరి ఈ సంగీత సమరాన్ని తప్పకుండా వీక్షించండి 21 మార్చ్ నాడు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానల్లలో
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.
జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.
మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించి
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.
ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.
అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.
అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది
.