తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.కాలిఫోర్నియా లో ‘ తెలుగు భాషా దినోత్సవం

Telugu Canada, General Civil, Giduguvenkata, Indians, York, Nri, Nri Telugu, Sak

  అమెరికాలోని కాలిఫోర్నియా రాజధాని ‘శాక్ర మెంటో తెలుగు సంఘం ‘ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి ‘ తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది.
 

2.భారత ప్రయాణికులకు కువైట్ గుడ్ న్యూస్

  డైరెక్ట్ విమానాల ద్వారా కువైట్ కు వచ్చే భారతీయులు వీక్లీ కోటాను భారీగా పెంచింది.గత వారం ఈ కోటను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజిసీయే ) కేవలం 760 సీట్లు పేర్కొనగా దీనిని 5,528 సీట్లకు పెంచింది.
 

3.అమెరికాకు తెలుగు విద్యార్థుల క్యూ

Telugu Canada, General Civil, Giduguvenkata, Indians, York, Nri, Nri Telugu, Sak

  తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి గా ఉన్నారు.ఈ మేరకు సెప్టెంబర్ 3వ తేదీన ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ లిఫ్ట్ మెన్ తెలిపారు.
 

4.  లైంగిక వేధింపులు.భారతీయుడికి జైలుశిక్ష

  సింగపూర్ లో తన స్నేహితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు భారత సంతతికి చెందిన హరికిషన్ బాలకృష్ణన్ (20) అనే భారతీయుడికి దాదాపు రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
 

5.న్యూయార్క్ లో వానల బీభత్సం

Telugu Canada, General Civil, Giduguvenkata, Indians, York, Nri, Nri Telugu, Sak

  అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆకస్మికంగా వరదలు పోటెత్తడంతో నగరమంతా జలమయమైంది.
 

6.కాబూల్ విమానాశ్రయం మూసివేత

  ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ను తాలిబన్ పాలకులు మూసివేశారు.
 

7.గల్ఫ్ లో పవన్ పుట్టినరోజు వేడుకలు

Telugu Canada, General Civil, Giduguvenkata, Indians, York, Nri, Nri Telugu, Sak

  గల్ఫ్ జనసేన టీం ఆధ్వర్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
 

8.రోదసిలో చైనా మెగా ప్రాజెక్టులు

   అంతరిక్షంలో మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా అన్ని ఏర్పాట్లు చేసుకుంది.టూరిజం కాంప్లెక్స్ మొదలుకొని గ్యాస్ స్టేషన్ , సౌర విద్యుత్ కేంద్రాలు, ఆస్టరాయిడ్ లో మైనింగ్ కు అవసరమైన కేంద్రాలను నిర్మించేందు కు సిద్ధం అయ్యింది.
 

9.అమెరికాలో కొత్త వైరస్ వేరియంట్

Telugu Canada, General Civil, Giduguvenkata, Indians, York, Nri, Nri Telugu, Sak

  అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ తో జనాలు ఆసుపత్రుల పాలవుతున్నారు.దీంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
 

10.  ఉత్తర శ్రీలంకలో చైనా ఆధిపత్యం భారత్ ఆందోళన

  ఉత్తర శ్రీలంకలో తమ ఆధిపత్యం చెలాయించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి.ఉత్తర శ్రీలంకలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చైనా చేయబడుతోంది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians , Sakra M-TeluguStop.com

దీంతో పాటు తమిళ కమ్యూనిటీని ఆకర్షించేందుకు చైనా తన రుణ బీమా పాలసీని ఇప్పటికే శ్రీలంకలో అమలు చేస్తోంది.   

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube