తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 30 బుధవారం, 2020

ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam)

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 30 Wednesday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.26

రాహుకాలం: సా.5:20 నుంచి 07.19 వరకు

అమృత ఘడియలు: ఉ 07:20 నుంచి 11.09 వరకు

దుర్ముహూర్తం: ఉ.04:27 నుంచి 05.15 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది .మీకు కావలసిన వారితో కాస్త కాలక్షేపం చేయండి.వాస్తవాలు లేకుండా ఎటువంటి లావాదేవీలలో పాల్పడక జాగ్రత్తగా ఉండండి.

ఇతరుల పై ఎక్కువగా కోపాన్ని చూపించకండి.దాని వల్ల మీరు  కష్టాలు పడవలసి వస్తుంది.

వృషభం:

ఈ రాశివారు ఈరోజు ఆర్థిక పరిస్థితులలో  ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.దాని వల్లే ఆర్థిక సమస్య పెరుగుతుంది.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ కుటుంబ సభ్యులతో ఈ సాయంత్రం ఆనందంగా గడుపుతారు.

మిథునం:

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యల లో  కొంత మెరుగుదల కనిపిస్తుంది.ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టడానికి  ఈరోజు అనుకూలంగా ఉంది.మీ ఇంటి సభ్యులనుండి మీరు  డబ్బును పొందుతారు.

కర్కాటకం:

ఈ రాశి వారు ఎక్కువగా ఖర్చులను చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితుల సమస్యలు ఎదురవుతున్నాయి.జాగ్రత్త లేకుండా ఏ పనిని కూడా ప్రారంభించకూడదు.డబ్బులు కూడపెట్టుకోవడం మంచిది.మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

సింహం:

ఈ రాశివారు  ఈరోజు దూరప్రయాణాలు చేయడం వల్ల కాస్త అలసటను పొందుతారు.ఏదైనా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి.కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.

కన్య:

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఈరోజు మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది.మీ దగ్గర నుండి అప్పుగా తీసుకున్న వారి నుండి మీకు డబ్బులు అందుతాయి.

మీకు తెలిసిన వారితో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

తులా:

ఈ రాశివారు ఈరోజు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటారు.మీ ఇంటికి అవసరమైన నూతన వస్తువుల ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యల నుండి కాపాడుతుంది.ఈరోజు మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.అయినా సరే దాని గురించి ఒత్తిడి లేకుండా ఉండండి.ఎప్పటినుంచో కూడబెట్టుకున్న డబ్బు ఇప్పుడు అవసరపడుతుంది.మీ ప్రశాంతత కోసం మీ పనిలో ఉత్సాహం ను చూపించండి.

ధనస్సు:

ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండగానే  ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి.చిన్న వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.దీనివల్ల ఒత్తిడి కావలసిన అవసరం లేదు.మీరు ఇతరుల ఆరోగ్య విషయంలో సహాయపడుతునందుకు వారి దీవెనలు ఉంటాయి.

మకరం:

ఈ రాశివారికి ఈరోజు కొంత వరకు అనుకూలంగా ఉంది.ఆర్థిక విషయంలో  డబ్బులు  కూడబెట్టడం మంచిది… లేకుంటే తరువాత ఆర్థిక సమస్య ఎదురవుతుంది.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు.

కుంభం:

ఈ రాశి వారికి ఈరోజు తమ పనులను సక్రమంగా నిర్వహించకపోతే ఆర్థికపరంగా నష్టపోతారు.మీ కుటుంబం విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి… లేదా గొడవలు జరిగే అవకాశం ఉంది.అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్ధం చేసుకుంటుంది.

మీనం:

ఈ రాశి వారికి ఈరోజు  ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి.ఇతర వ్యాపారస్తుల వల్ల ధననష్టం కలుగుతుంది.ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించండి.మీ ప్రశాంతత కోసం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

#Jathakam #Daily Horoscope

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు