తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 30 బుధవారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam)/h3p సూర్యోదయం: ఉదయం 05.59

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

26

రాహుకాలం: సా.5:20 నుంచి 07.

19 వరకు

అమృత ఘడియలు: ఉ 07:20 నుంచి 11.09 వరకు

దుర్ముహూర్తం: ఉ.

04:27 నుంచి 05.15 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది .

మీకు కావలసిన వారితో కాస్త కాలక్షేపం చేయండి.వాస్తవాలు లేకుండా ఎటువంటి లావాదేవీలలో పాల్పడక జాగ్రత్తగా ఉండండి.

ఇతరుల పై ఎక్కువగా కోపాన్ని చూపించకండి.దాని వల్ల మీరు  కష్టాలు పడవలసి వస్తుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈ రాశివారు ఈరోజు ఆర్థిక పరిస్థితులలో  ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.దాని వల్లే ఆర్థిక సమస్య పెరుగుతుంది.

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ కుటుంబ సభ్యులతో ఈ సాయంత్రం ఆనందంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యల లో  కొంత మెరుగుదల కనిపిస్తుంది.

ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టడానికి  ఈరోజు అనుకూలంగా ఉంది.మీ ఇంటి సభ్యులనుండి మీరు  డబ్బును పొందుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రాశి వారు ఎక్కువగా ఖర్చులను చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితుల సమస్యలు ఎదురవుతున్నాయి.

జాగ్రత్త లేకుండా ఏ పనిని కూడా ప్రారంభించకూడదు.డబ్బులు కూడపెట్టుకోవడం మంచిది.

మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.h3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రాశివారు  ఈరోజు దూరప్రయాణాలు చేయడం వల్ల కాస్త అలసటను పొందుతారు.

ఏదైనా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి.కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది.ఈరోజు మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది.

మీ దగ్గర నుండి అప్పుగా తీసుకున్న వారి నుండి మీకు డబ్బులు అందుతాయి.

మీకు తెలిసిన వారితో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈ రాశివారు ఈరోజు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటారు.మీ ఇంటికి అవసరమైన నూతన వస్తువుల ను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.

కానీ ఇది మిమ్ములను అనేక సమస్యల నుండి కాపాడుతుంది.ఈరోజు మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.

అయినా సరే దాని గురించి ఒత్తిడి లేకుండా ఉండండి.ఎప్పటినుంచో కూడబెట్టుకున్న డబ్బు ఇప్పుడు అవసరపడుతుంది.

మీ ప్రశాంతత కోసం మీ పనిలో ఉత్సాహం ను చూపించండి.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండగానే  ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటాయి.

చిన్న వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.దీనివల్ల ఒత్తిడి కావలసిన అవసరం లేదు.

మీరు ఇతరుల ఆరోగ్య విషయంలో సహాయపడుతునందుకు వారి దీవెనలు ఉంటాయి.h3 Class=subheader-styleమకరం:/h3p ఈ రాశివారికి ఈరోజు కొంత వరకు అనుకూలంగా ఉంది.

ఆర్థిక విషయంలో  డబ్బులు  కూడబెట్టడం మంచిది.లేకుంటే తరువాత ఆర్థిక సమస్య ఎదురవుతుంది.

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు.h3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈ రాశి వారికి ఈరోజు తమ పనులను సక్రమంగా నిర్వహించకపోతే ఆర్థికపరంగా నష్టపోతారు.

మీ కుటుంబం విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి.లేదా గొడవలు జరిగే అవకాశం ఉంది.

అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్ములను అర్ధం చేసుకుంటుంది.h3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈ రాశి వారికి ఈరోజు  ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి.

ఇతర వ్యాపారస్తుల వల్ల ధననష్టం కలుగుతుంది.ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త ఆలోచించండి.

మీ ప్రశాంతత కోసం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

Peddapalli Congress : పెద్దపల్లి కాంగ్రెస్‎లో ఎంపీ టికెట్ ముసలం..!