తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 8, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 8 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.27

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:సా.4.25ల 5.13

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.వీలైనంత వరకు వాదనలకు దూరంగా ఉండండి.మీ స్నేహితులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

వృషభం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని చర్చలు చేస్తారు.

మిథునం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

కర్కాటకం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

సింహం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

కన్య:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

తులా:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

Telugu August Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube