మరి కొద్దీ గంటల్లోనే తెలుగు బుల్లితెర మీద బిగ్ బాస్ 6 అట్టహాసంగా స్టార్ట్ కాబోతుంది.ఎంతో కాలంగా బిగ్ బాస్ లవర్స్ కొత్త సీజన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరి మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది.వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇక ఇప్పుడు ఆరవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.ఈసారి కూడా నాగార్జున నే హోస్ట్ గా వస్తున్నాడు.
సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అంటూ సీజన్ 6 ప్రోమో రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.మరి ఈ రోజు స్టార్ట్ కాబోతున్న ఈ షోలో పాల్గొనబోయే ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
మరి ఈ ఫైనల్ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే
1.అభినయ శ్రీ, 2.ఆరోహి,, 3.చలాకి చంటి 4.అర్జున్ కళ్యాణ్, 5.బాలాదిత్య, 6.ఆర్జే సూర్య, 7.నేహా చౌదరి, 8.శ్రీ సత్య, 9.సుదీప,

10.ఇనాయ సుల్తానా, 11.గీతూ రాయల్, 12.
కీర్తి భట్, 13.వాసంతి కృష్ణన్, 14.ఫైమా, 15.ఆది రెడ్డి, 16.రాజశేఖర్, 17.సింగర్ రేవంత్, 18.
రోహిత్ మరియు మెరీనా, 19 షానీ సోలమన్.
వీరే ఈ రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.
ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకులకు సుపరిచితం అయినా వారు ఉన్నారు.మరి వీరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి ప్రవర్తన బట్టి ఫ్యాన్స్ ఏర్పడవచ్చు.
చూడాలి ఈసారి ఎలా ఆకట్టు కుంటుందో.