లవర్స్ డే కోసం ఎదురుచూస్తున్న సురేఖా వాణి కూతురు.. ఎందుకంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటిగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

 Surekha Vani Daughter Supritha Shared Interesting Video Surekha Vani , Supritha,-TeluguStop.com

తెలుగులో ఎన్నో సినిమాల్లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇకపోతే సురేఖ వాణి కూతురు సుప్రీత మనందరికీ సుపరిచితమే.

సురేఖ, సుప్రీత ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.అంతే కాకుండా వీరిద్దరూ కలిసి టిక్ టాక్ వీడియో ద్వారా డ్యాన్సులు చేస్తూ బాగా ఫేమస్ కూడా అయ్యారు.

తల్లి సురేఖవాణి తో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలసి స్టెప్పులను ఇరగదీస్తున్న యువతను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు.

సుప్రీత సెలబ్రిటీ కాకపోయినప్పటికీ ఆ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది.ఇక సుప్రీత కు సోషల్ మీడియాలో, అటు యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

తన గ్లామర్ తో ఎంతో మంది మనసులో స్థానం సంపాదించుకుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్ర కారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు రానుంది.ఈ సందర్భంగా సుప్రీత ప్రేమికుల రోజు ప్రిపరేషన్ అంటూ ఒక వీడియో ని పోస్ట్ చేసింది.

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఇటీవలే ఐ సెడ్ ఎస్ ఒక పోస్టు పెట్టి జనాలలో క్యూరియా సిటీ పెంచిన విషయం తెలిసిందే.దాంతో ఆమె అభిమానులు నిజంగానే సుప్రీత లవ్ లో పడింది అని అనుకున్నారు.ఇక చివరికి అది ప్రమోషనల్ స్టంట్ అని తేలిపోయింది.అదంతా కూడా మ్యూజికల్ వీడియో ప్రమోషన్ కోసమే చేశాను అంటూ సుప్రీత స్వయంగా ప్రకటించింది.ప్రేమికుల రోజు అంటూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక తనపై మితి మీరి ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది సుప్రీత.

Surekha Vani Daughter Supritha Shared Interesting Video Surekha Vani , Supritha, Lovers Day, Tollywood, Music Video - Telugu Lovers Day, Music, Supritha, Surekha Vani, Tollywood

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube