రైల్ నిలయంలో తెలంగాణ, కర్నాటక ఎంపీ లతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం.హాజరైన తెలంగాణ, కర్నాటక రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు.
రెండు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, పనులు పూర్తయిన మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు, వచ్చే ఆర్థిక సంవత్సరం లో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ.
హైదరాబాద్ ఎం.పి అసదుద్దీన్ ఓవైసీ హజరు.రైల్వే జీ.ఎం సమావేశానికి హజరూ కానీ బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.