ఫామ్ హౌజ్ కేసులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌజ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

 Sit Lunch Motion Petition In Farm House Case-TeluguStop.com

విచారణకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.అదేవిధంగా తమ దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని, ఢిల్లీ సీపీని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

ఈ క్రమంలో సిట్ పిటిషన్ తో పాటు బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube