విశాఖ లో శిల్పారామం చాలా అద్భుతంగా ఉంది..మంత్రి రోజా

మధురవాడ, శిల్పారామం గాంధీ శిల్ప బజార్ ను సందర్శించిన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా… మంత్రి రోజా కామెంట్స్ విశాఖ, తిరుపతి, అనంతపురం, కడప పులివెందుల, పుట్టపర్తి, విజయనగరం, కాకినాడ ఇలా 8 చోట్ల ఉన్నాయి రానున్న రోజుల్లో శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం కర్నూల్ లో శిల్ప రామాలు ఏర్పాటు చేస్తున్నాం

 Shilparam In Visakhapatnam Is Very Wonderful.. Minister Roja Minister Roja , V-TeluguStop.com

విశాఖ లో శిల్పారామం చాలా అద్భుతంగా ఉంది నెలకు 1.25 వేల మంది కుటుంబాలతో కలిసి శిల్పరామాన్ని సందర్శిస్తున్నారు.వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి శిల్ప బజర్ ను ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసే వస్తువులు ఇక్కడికి తీసుకువచ్చి అమ్మడం చాలా సంతోషంగా ఉంది ఎదో కార్యక్రమం పెట్టీ గత ప్రభుత్వాలు డబ్బు మింగడం తప్ప ఇంకేం చేయలేదు కోవిడ్ తర్వాత రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాంముఖ్యమంత్రి దృష్టి మొత్తం వైజాగ్ మీదే ఉంది రానున్న రోజుల్లో విశాఖ ను పరిపాలన రాజధానిగా చూస్తారుమా ప్రభుత్వం లో ఎం చెప్పామో అదే చేశాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube