Tollywood Heroines: సౌత్ లో ఒక్క రిలీజ్ కూడా చేయలేక పోయిన సీనియర్ హీరోయిన్స్ !

ఇప్పుడు పోతే ఏముంది మరో ఏడాది చూసుకోవచ్చులే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.మార్చ్ పోతే ఏప్రిల్ అనే మాట ఇప్పుడు స్టూడెంట్స్ కూడా పట్టించుకోవడం లేదు.

 Senior Heroines Not Interested In Telugu Movies Pooja Hegde Rakul Raashi Khanna-TeluguStop.com

ఎప్పటికి అప్పుడు వందకు వంద మార్కులు కావాలని తెగ ట్రై చేస్తున్నారు.అందుకే టైం వాల్యూ ఎప్పుడు తెలుసుకోవాలి అనేది.

అయితే ఇవేమి పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారు మన సీనియర్ హీరోయిన్స్. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా తెలుగులోనే కాదు సౌత్ లో ఎక్కడ రిలీజ్ చేయకుండా గమ్మున బాలీవుడ్ లోనే ఉంటున్నారు.మరి ఈ ఏడాది సినిమాలు విడుదల చేయలేక పోయిన ఆ హీరోయిన్స్ ఎవరు అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పూజ హెగ్డే

Telugu Bollywood, Hindi, Kisika, Pooja Hegde, Raashi Khanna, Rakul Telugu, Senio

చాల మంది హీరోలకు ఈమె లక్కీ హీరోయిన్ అని ఆ మధ్య ఫుల్ హడావిడి చేసారు.అస్సలు పూజ హెగ్డే( Pooja Hegde ) ఏడాదికి నాలుగు నుంచి ఐదు సినిమాలు పక్కాగా చేసేది.అలాంటిది కొంచం పూజ ప్లాన్స్ రివర్స్ అయిపోయి ఈ ఏడాది ఒక్క తెలుగు సినిమా చేయలేక పోయింది.

చివరి నిముషంలో కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాల్సి కూడా వచ్చింది.ఇక హిందీ లో మాత్రం సల్మాన్ ఖాన్ తో కిసి క భాయ్ కిసి కి జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) చిత్రం చేసిన కూడా అది డిజసర్ అయ్యింది.

రకుల్ ప్రీత్ సింగ్

Telugu Bollywood, Hindi, Kisika, Pooja Hegde, Raashi Khanna, Rakul Telugu, Senio

పూజ హెగ్డే తో పోలిస్తే రకుల్( Rakul Preet Singh ) పరిస్థితి కొంచం బెటర్ గానే ఉంది.ఆమె సౌత్ లో ఎలాంటి సినిమా చేయక పోయిన ఓటిటి లో ఒక రెండు సినిమాలతో పాటు ఒక హిందీ సినిమా కూడా చేసింది.వచ్చే ఏడాది కూడా ఈమె ఎలాంటి తెలుగు సినిమాలను లైన్ లో పెట్టలేదు కానీ కమల్ హాసన్ ఇండియన్ 2( Indian 2 ) లో అలాగే మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ లో కనిపించేనుంది.

రాశి ఖన్నా

Telugu Bollywood, Hindi, Kisika, Pooja Hegde, Raashi Khanna, Rakul Telugu, Senio

ఈ అమ్మడు తెలుగు లో 2022 లో వచ్చిన థాంక్ యూ సినిమా తర్వాత మారె సినిమాలోనూ కనిపించలేదు.2023 లో అయితే రాశి( Raashi Khanna ) నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు.కానీ 2024 లో మాత్రం నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంది.

ఇందులో కూడా ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.రెండు హిందీ మరియు రెండు తమిళ్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube