సల్మాన్ ఖాన్( Salman Khan ).బాలీవుడ్ కండల వీరుడు.
ఇతడి గురించి ఎంత చెప్పినా తక్కువే.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పై ఒక వర్గం పాజిటివ్గా స్పందిస్తే మరొక వర్గం నెగటివ్ గా స్పందిస్తుంది.
అతడికి ప్రతి హీరోయిన్ తో అఫైర్ ఉంటుందని, హీరోయిన్స్ అంటే అతడికి బానిసలు కావాల్సిందేనని, కోపం ఎక్కువ అని, తనతో నటించే హీరోయిన్స్ మరో హీరోతో సన్నిహితంగా ఉంటే తట్టుకోలేడని, అందుకే 50 ఏళ్ళు దాటినా సింగిల్ గానే ఉంటూ పెళ్లికి దూరంగా ఉంటున్నాడని, అతడి ఆగ్రహానికి చాలా సార్లు చాలా మంది ఈ బాలయ్యారంటూ రకరకాల వార్తలు నెట్ లో షికారు చేస్తూనే ఉన్నాయి.అతడు ఏదైనా పబ్లిక్ ఈవెంట్ లో ఉన్న లేదంటే ఏం జరిగినా సల్మాన్ ఖాన్ పై ఎక్కువగా నెగటివ్ వార్తల ప్రచారాన్ని పొందుతూ ఉంటాయి.
సల్మాన్ ఖాన్ సాఫ్ట్ సైడ్ మేజర్ గురించి చెప్పడానికి మీడియాకి దమ్ము లేదో లేదా ఇష్టం లేదో తెలియదు కానీ చాలా పాజిటివ్ విషయాలు కూడా ఉంటాయి.అవి బయట ప్రపంచానికి తక్కువగానే తెలుసు.అందులో ఒక ముఖ్యమైన విషయం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఒకసారి ఒక పబ్లిక్ ప్రెస్ ఈవెంట్ కు సంబంధించిన స్టేజ్ పై సల్మాన్ ఖాన్ ఉండగా అక్కడికి ఒక మహిళ తన చిన్న కూతురితో సహా హాజరైంది.
ఆమెకు సల్మాన్ ఖాన్ ని ప్రశ్న అడిగే అవకాశం రాక తీసుకుని ఈ విధంగా అడిగింది.భాయ్ నా కూతురుకి చాలా అరుదైన రక్తవ్యాధి ఉంది.ఆమెకు త్వరగా కుదిరితే అన్న తొందరగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయాల్సి ఉంది.
అది దానిపై చాలామందికి అవగాహన లేదు.ఎవరైనా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్( Bone Marrow ) చేయించుకోవచ్చు.అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా మీరు అందరికీ ఒక్కసారి చెప్పండి.
అది చాలా సులువైన పద్ధతిలో ఉంటుంది.హాస్పిటల్స్ కి చాలా అవసరం ఎంతో మందిని బ్రతికించినవారు అవుతారని ఆమె కోరగా సల్మాన్ అందుకు స్పందిస్తూ నేను ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నాను.
నీ కూతురికి నా బోన్ మారో సరిపోతే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ స్టేజిపై అనౌన్స్ చేయడంతో అందరూ హర్శాతిరేఖలు వ్యక్తం చేశారు.