1.కామారెడ్డిలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం
తెలంగాణ లో కాంగ్రెస్ కేలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది.
2.వేములవాడలో భక్తుల రద్దీ
కార్తీక్ రెండవ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
3.కెసిఆర్ పై షర్మిల విమర్శలు
తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణం తీసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
4.పాల్వాయి స్రవంతి కామెంట్స్
మునుగోడు ఉప ఎన్నికలలో గెలుపోవటములకు అందరూ బాధ్యులేనని గెలిచినా, ఓడినా ఏ ఒక్కరిదో బాధ్యత కాదని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.
5.బిజెపిని అడుగుపెట్టనివ్వం
తెలంగాణలో బిజెపి అడుగుపెట్టకుండా చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు.
6.రేవంత్ రెడ్డి కామెంట్స్
మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం కంటే ఎంత నిబద్దతో పనిచేసామన్నది ముఖ్యమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
7.టిఆర్ఎస్ సంబరాలు
మునుగోడు ఒక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంపై టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
8.నాదెండ్ల మనోహర్ కామెంట్స్
చెరువులు ముంపు ప్రాంతంలో స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీ కట్టిస్తున్నామని వైసిపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
9.గవర్నర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు
నందిగామలో టిడిపి అదినేత చంద్రబాబుపై రాళ్ల పై దాడి చేయడం పై తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేసింది.
10.ఏపీ బిజెపి అధ్యక్షుడి కామెంట్స్
మీడియా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవారం వ్యక్తం చేశారు.రోజు అబద్ధాలు ఆడేవారు, అవినీతిపరులు చేసే వ్యాఖ్యలపై తాము ఎందుకు ప్రశ్నిస్తామంటూ మండిపడ్డారు.
11.రేపు దుర్గమ్మ ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా రేపు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంను మూసివేయనున్నారు.
12.రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నాం
ఏపీ రాజధానిగా అమరావతి తాము కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.
13.మల్లన్న సేవలో మంత్రి రోజు
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు.
14.రేపు చంద్రగ్రహణం
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.
15.ఢిల్లీకి తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళ్ కి వెళ్లారు.సాయంత్రం నాలుగు గంటలకు ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు.
16.ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిర్వహించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మసనం తీర్పు విలువరించింది.
17.తెలంగాణలో నేటితో ముగియనున్న భారత జూడో యాత్ర
ఎసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర ఈనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ముగుస్తుంది.
18.మునుగోడు ఫలితం పై ఉండవల్లి అరుణ్ కుమార్
నేడు రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మే డే సమావేశం నిర్వహిస్తున్నారు మునుగోడు ఉపఎన్నిక ఫలితం పై ఉండవల్లి స్పందించబోతున్నారు.
19.సిపిఎం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సిపిఎం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,160
.