ఏపీ సీఎం వైఎస్ జగన్ కు విశాఖ వాసులు షాక్ ‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలో ఫ్లెక్సీలు.బిల్డ్ అమరావతి క్యాపిటల్ అంటూ ఫ్లెక్సీలు.
ఆంధ్ర యూనివర్సిటీ ముందే ఫ్లెక్స్ లు కలకలం.విశాఖలో పోస్టర్ల కలకలం.‘గో బ్యాక్ సీఎం సార్’ అంటూ విశాఖలోని జగదాంబ, సిరిపురం, ఏ యూ, మద్దిలపాలెం వంటి ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు.