ఈ 2 బ్యాంకులలో మీకు ఖాతాలు వున్నాయా? ఆర్‌బీఐ షాకిస్తోంది మరి!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.రెండు బ్యాంకుల విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఝలక్ ఇచ్చింది.

 Rbi Imposes Restrictions On These Two Co Operative Banks Details, Rbi, Reserve B-TeluguStop.com

ఆ కారణం చేత ఆయా బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకొని తీరాలి.లేదంటే తర్వాత ఇబ్బంది చాలా ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.

ఆ రెండు కూడా కోఆపరేటివ్ బ్యాంకులని( Co-operative Banks ) విశ్వసనీయ వర్గాల సమాచారం.కారణం ఒకటే… ఆయా బ్యాంకుల పనితీరు బాగా పేలవలంగా ఉండటంతో ఆర్‌బీఐ( RBI ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు.

Telugu Ajantaurban, Poor Permance, Strict-Latest News - Telugu

ఇక ఆ రెండు బ్యాంకులు ఏవంటే… వరుసగా అజంతా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్( Ajanta Urban Cooperative Bank ) మరియు పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంకులు.( Purvanchal Cooperative Bank ) ఈ రెండు బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు తీసుకు వచ్చింది.ఆగస్ట్ 29 నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయని కూడా ఆర్‌బీఐ ఆల్రెడీ ఓ ప్రకటన వెలువరించింది.ఈ ఆంక్షలు వచ్చే 6 నెలల కాలం వరకు అమలులోనే ఉంటాయని కూడా చాలా నిక్కచ్చిగా తెలిపింది.

ఇకపోతే ఈ ఆంక్షల నేపథ్యంలో బ్యాంకులు వాటి పనులు అవి పూర్తి స్వేచ్ఛాతో చేసుకునే అవకాశం ఉండదు.ముఖ్యమైన పనులకు కచ్చితంగా ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకువాల్సిందే.

ఏటీఎం చార్జీలు మాఫీ, కొత్త అకౌంట్‌ సేవలు! బ్యాంకులు కస్టమర్లకు సంబంధించిన ఏ రుణాలను కానీ, అడ్వాన్స్‌లను కానీ రెన్యూవల్ చేయకూడదు.

Telugu Ajantaurban, Poor Permance, Strict-Latest News - Telugu

అదే విధంగా కొత్తగా రుణాలు జారీ చేయకూడదు.ఇంకా చెప్పాలంటే కస్టమర్ల నుంచి డిపాజిట్లు ( Deposits ) కూడా స్వీకరించడానికి వీలులేదు.అలాగే కస్టమర్లకు ఎలాంటి పేమెంట్లు చేయకూడదు.

అంతేకాకుండా బ్యాంకులు వాటి ప్రాపర్టీలను విక్రయిండచం లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం వంటివి అయితే అస్సలు చేయకూడదు.ఒకవేళ, ఇలాంటి ఏ పనులు చేయాలన్నా కూడా బ్యాంకులు.

ఆర్‌బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.ఈ రెండు బ్యాంకులు కూడా ఆర్‌బీఐ ఆదేశాలను తమ తమ వెబ్‌సైట్లలో, బ్యాంక్ బ్రాంచుల్లో ప్రజలకు కనిపించేలా ఉంచాలని ఆర్‌బీఐ పేర్కొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube