సలార్ 2 మీద ఆశలు వదిలేసుకున్న అభిమానులు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) కల్కి సినిమాని రిలీజ్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు.

 Fans Who Have Given Up Hope On Salaar 2 , Prabhas, Salaar 2, Sandeep Reddy Vanga-TeluguStop.com

ఇక ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో సినిమా యూనిట్ చాలా బిజీగా మారిపోయారు.

ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాకి సంబంధించిన పనులను శరవేగంగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

 Fans Who Have Given Up Hope On Salaar 2 , Prabhas, Salaar 2, Sandeep Reddy Vanga-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ఈయన ఈ సినిమాతో పాటు తన తర్వాత సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే ఆయన సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమా కి సంభందించిన డేట్స్ ని కూడా రీసెంట్ గానే సందీప్ రెడ్డి వంగా కి ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక దీంతో పాటుగా మారుతి( Maruti ) డైరెక్షన్ లో చేస్తున్న రాజా సాబ్ సినిమా( Raja Saab movie ) ఎప్పుడు వస్తుందో సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.ఇక రెండింటితో పాటుగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమాని కూడా కమిట్ అయ్యాడు.ఇక మూడు సినిమాలే కాకుండా గత సంవత్సరం వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక సినిమాకు సీక్వెల్ ని కూడా తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది.అనే విషయం మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు ఉండే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే సలార్ 2 ( Salaar 2 )సినిమా ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ గా తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube