రబ్ది జిలేబి కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నిజంగానే దూరమవుతుందా.. నిపుణులు ఏమి చెబుతున్నారంటే..!

సాధారణంగా చాలా మంది ప్రజలు జిలేబి( Jalebi )ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.మరి దానికి తోడు రబ్ది చేరిస్తే ఆ రుచి ఇంకా పెరుగుతుందని చాలా మంది ప్రజలకు తెలుసు.

 Rabri Jalebi Can Cure Chronic Migraine,rabri Jalebi,jalebi.,migraine,diabetes,he-TeluguStop.com

ఈ రెండు కలిపి తింటే ఎంతైనా తినాలనిపిస్తుంది.ఇంకా చెప్పాలంటే రబ్దిని రబ్రి( Rabri ) అని కూడా అంటారు.

పాలతో చేసే ఒక రకమైన తీపి పదార్థం ఇది.తెల్లటి క్రిము లగా ఎంతో రుచిగా ఉంటుంది.అయితే జిలేబి రబ్ది కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా వేధించే మైగ్రేన్ సమస్య తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.మీకు చదివేందుకు ఇది వింతగా ఉన్న ఇది నిజమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రబ్ధి జిలేబి( Rabri Jalebi ) కలిపి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ఇంకా చెప్పాలంటే సూర్యోదయానికి ముందు ఉన్న కాలాన్ని వాత సమయం అని అంటారు.నొప్పి వాత దోషంతో ముడి పడి ఉంటుంది.రబ్ది తో కలిపిన జిలేబి కఫవర్ధక ఆహారం అందుకే వాత సమయంలో దీన్ని తినాలని చెబుతుంటారు.

ఈ ఆహారం వ్యక్తులు నరాల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని ఇప్పుడు చెబుతున్నారు.జిలేబి, రబ్ది రెండు తీయని పదార్థాలు.చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కాబట్టి కెలరీలు కూడా అధికంగా ఉంటాయి.అందుకే చాలా మంది ప్రజలు మైగ్రేన్ నొప్పి( Migraine )ని తగ్గించుకోవాడనికి వీటిని తినాలంటే కాస్త సంకోచిస్తూ ఉంటారు.

అయితే ఈ సూచన అందరికీ సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

చక్కెర( Sugar ) తినడం వల్ల ఎటువంటి సమస్యలు లేని వారు మాత్రమే వారం నుంచి గరిష్టంగా మూడు వారాల వరకు దీన్ని తీసుకోవచ్చని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్( Diabetes ) లాక్టోజ్ లాక్టోస్ అసమతుల్యతో బాధపడుతున్న వారు దీన్ని తీసుకోకపోవడమే మంచిదని వెల్లడించారు.జిలేబిని ఫ్రిజ్లో రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం ఐదున్నర లేదా ఆరు గంటల లోపు తినడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube