మంత్రి చెల్లుబోయిన వేణుకు చేదు అనుభవం.అమలాపురంలో మంత్రిని చుట్టుముట్టి ఆందోళన చేపట్టిన శెట్టిబలిజ కులస్తులు.
మంత్రి వేణును మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని నినాదాలు.మరో శెట్టిబలిజ కులస్తుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్.
రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, ఇన్ ఛార్జ్ మంత్రి జోగి రమేష్ సమక్షంలో ఆందోళన.ఇటీవల వైవి సుబ్బారెడ్డికి మోకరిల్లి నమస్కరించిన మంత్రి వేణు.
శెట్టిబలిజల ఆత్మగౌరవం దెబ్బతీశారని సొంత సామాజికవర్గం నుంచి నిరసన.సర్దిచెప్పే ప్రయత్నం చేసిన మిథున్ రెడ్డి, జోగి రమేష్.