కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరసన సెగ తగిలింది.గ్రామంలో భూలక్ష్మీ బొడ్రాయ్ ప్రతిష్టాపనకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు.
గ్రామంలో అభివృద్ధిపై ఎమ్మెల్యే రసమయిని నిలదీశారు.ఈ క్రమంలో స్థానికుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.