బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయికి నిరసన సెగ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ధర్మారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరసన సెగ తగిలింది.

గ్రామంలో భూలక్ష్మీ బొడ్రాయ్ ప్రతిష్టాపనకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు.గ్రామంలో అభివృద్ధిపై ఎమ్మెల్యే రసమయిని నిలదీశారు.

ఈ క్రమంలో స్థానికుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

తండేల్ సినిమాకు ఏకంగా అన్ని సెన్సార్ కట్స్.. ఒకింత భారీ షాక్ తగిలిందిగా!