వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను.మన రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ను.
అందులో భాగంగా మన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది.
ఆదోని డివిజన్ ప్రజలకు ఆక్సిజన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ప్రజా ప్రతినిధులు అధికారులు తెలియజేశారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగామనజీర్ లుజీలానీ సమూన్ జాయింట్ కలెక్టర్ ఐ.ఏ.ఎస్.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.ఏరియా ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ సృజన్.మున్సిపల్ కమిషనర్ ఆర్జివి కృష్ణ.తదితరులు పాల్గొన్నారు