టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )పై మంత్రి ధర్మాన ప్రసాదరావు( Dharmana prasada rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఎప్పుడూ సామాజిక న్యాయం చేయలేదన్నారు.
ఒక్క వెనుకబడిన తరగతి వారిని కూడా చంద్రబాబు( Chandrababu ) రాజ్యసభకు పంపలేదని విమర్శించారు.ఈ క్రమంలో బీసీలు చంద్రబాబును ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.బీసీలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని చెప్పారు.అయితే సీఎం జగన్ బీసీలకు పెద్ద పీట వేశారన్న మంత్రి ధర్మాన నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారని తెలిపారు.
బీసీలకు సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు.