తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. భట్టి కామెంట్స్

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.

 Political Equations Are Changing In Telangana.. Bhatti Comments-TeluguStop.com

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థనే అతాలకుతంల చేస్తోందని భట్టి ఆరోపించారు.పాలకులే భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.50 శాతం ఉన్న జనాభాకు కేవలం ఐదు శాతమే బడ్జెట్ లో కేటాయిస్తున్నారని విమర్శించారు.రాష్ట్రంలో బలహీన వర్గాలను మరింత బలహీనపడేలా చేస్తున్నారన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి నిత్యావసరాల ధరలను పెంచేసి ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ భావజాలంతోనే సాధ్యమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube