టీఎస్ సెక్రటేరియట్ అగ్నిప్రమాద ఘటనపై హైకోర్టులో పిల్

తెలంగాణ నూతన సచివాలయంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Pil In High Court On Ts Secretariat Fire Incident-TeluguStop.com

అయితే, తన పిల్ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని కేఏ పాల్ చీఫ్ జస్టిస్ బెంచ్ లో మెన్షన్ చేశారు.ఈ క్రమంలో స్పందించిన చీఫ్ జస్టిస్ బెంచ్ కేఏ పాల్ పిల్ కి నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది.

కాగా, కేఏ పాల్ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube