ఉధృత పరిస్థితుల నడుమ విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులకు అతి కష్టం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎయిర్ పోర్ట్ లోపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
భారీగా అభిమానులు రావటంతో కొంతవరకు పోలీసులు ఇబ్బందులు ఎదురుచూసిన పరిస్థితి నెలకొంది.గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .మరి కాసేపట్లో తాజా పరిస్థితులు దృశ్య, పార్టీ కార్యాచరణకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ జరగనుంది.