తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం బీఆర్ఎస్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.60 లక్షల సైన్యం ఉన్న పార్టీ మన బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
అనాథలకు బీఆర్ఎస్ భవన్ ను ఉచితంగానే ఇవ్వండని మంత్రి కేటీఆర్ తెలిపారు.అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకునే వారికి కూడా ఇవ్వండని చెప్పారు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీ సైలెంట్ అయ్యాయన్నారు.బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కాపీ కొట్టాయన్న కేటీఆర్ తనకు బాగా నచ్చిన పథకం కేసీఆర్ బీమా అని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ డిపాజిట్లు గల్లంతు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.